నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్ ‘35- చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇదొక క్లీన్ ఫ్యామిలీ డ్రామా అని, ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
రిలీజ్‌కు రెడీ అయిన ‘35- చిన్న కథ కాదు’ మూవీ
- ఆట
- August 26, 2024
మరిన్ని వార్తలు
-
SA20: 45 ఏళ్ళ వయసులో తాహిర్ డైవింగ్ క్యాచ్.. వైరల్‌గా మారిన రోనాల్డో సెలెబ్రేషన్
-
Champions Trophy 2025: పాకిస్థాన్ బయలుదేరనున్న రోహిత్ శర్మ.. కారణమిదే!
-
IND vs IRE: మంధాన, రావల్ మెరుపు సెంచరీలు.. వన్డేల్లో టీమిండియా అత్యధిక స్కోర్
-
Virat Kohli: జేబులు గుల్ల చేస్తున్న కోహ్లీ.. రూ.30 మొక్కజొన్న 500 రూపాయలా..!
లేటెస్ట్
- KanganaRanaut: కంగనా మూవీకి ఆంక్షలు.. బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీ స్క్రీనింగ్ బ్యాన్!
- చైనా మాంజా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి గొంతు కోసుకుపోయింది..!
- హైదరాబాద్ సిటీలో తుపాకుల కలకలం.. 2 గన్స్, తపంచ, 10 బుల్లెట్స్ సీజ్
- SA20: 45 ఏళ్ళ వయసులో తాహిర్ డైవింగ్ క్యాచ్.. వైరల్‌గా మారిన రోనాల్డో సెలెబ్రేషన్
- విద్యార్థులకు బిగ్ అలర్ట్: 8 ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
- అమెరికాలో టిక్ టాక్ బంద్.. ఆ రోజు నుంచి నిలిచిపోనున్న సేవలు..?
- DaakuMaharaaj: అఫీషియల్.. డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనౌన్స్.. మైల్స్టోన్కు చేరువలో
- ప్రపంచం నివ్వెరపోతుంది: మంటల్లో ఆ ఇల్లు తప్ప.. అన్నీ బూడిదే.. ఈ అద్భుతం దేవుడి మహిమేనా..?
- Champions Trophy 2025: పాకిస్థాన్ బయలుదేరనున్న రోహిత్ శర్మ.. కారణమిదే!
- సారీ.. మాదే తప్పు: భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
Most Read News
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం
- నార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?
- Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...
- శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. దద్దరిల్లిన శబరిగిరులు
- నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్‌గఢ్.. యువకుడిది మధ్యప్రదేశ్
- ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్‌పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా