పాత బస్సు ‘టాయిలెట్‌’గా మారింది

పాత బస్సు ‘టాయిలెట్‌’గా మారింది

నీట్ గా రెడీ చేసిన ఈ బస్సు ఏమిటో తెలుసా..? ఇదో టాయిలెట్. మహిళలు మాత్రమే వాడుకునేలా వీటిని డిజైన్ చేశారు. వీటికి ‘స్త్రీ టాయిలెట్స్’ అని పేరు పెట్టారు. కర్నాటక ఆర్టీసీకి చెందిన స్క్రాప్ బస్సులను ఇందుకు వాడారు. బెంగళూరు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అథారిటీస్‌ సాయంతో రూ.12 లక్షలు ఖర్చు చేసి వీటిని రెడీ చేశారు. ఇండియన్‌‌‌‌‌‌‌‌, వెస్టర్న్‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌టాయిలెట్లు, శానిటరీ నాప్కిన్‌‌‌‌‌‌‌‌వెండింగ్‌‌‌‌‌‌‌‌ మెషీన్, బేబీ ఫీడింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌, డైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేంజింగ్‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీస్‌ ఇందులో ఉన్నా యి. సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ జనరేటెడ్‌ సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీతో పనిచేస్తుం ది. మెజెస్టిక్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వీటిని కర్నాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి గురువారం ప్రారంభించారు.