పారిస్: వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో అద్భుతాలు చేసిన పారా అథ్లెట్ల పండుగ పారాలింపిక్స్ గేమ్స్ ముగిసింది. పారిస్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారా అథ్లెట్లు తమ జెండాలు చేతబట్టుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా తరఫున పారా ఆర్చర్, గోల్డ్ మెడలిస్ట్ హర్వీందర్ సింగ్, రెండు కాంస్యాలు గెలిచిన అథ్లెట్ ప్రీతి పాల్ త్రివర్ణ పతాకంతో నడిచారు. పారాలింపిక్ జెండాను 2028లో ఆతిథ్యం ఇచ్చే లాస్ ఏంజిల్స్‌కు అందజేయడంతో వేడుకలు ముగిశాయి.
పారాలింపిక్స్ సంబురం సమాప్తం
- ఆట
- September 10, 2024
లేటెస్ట్
- ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా జానారెడ్డి
- కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి : ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
- క్లీన్‌స్వీప్‌పై ఇండియా గురి..నేడు విండీస్‌తో మూడో వన్డే
- IND vs AUS: స్మిత్ సూపర్ సెంచరీ.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్
- ఆర్టీసీలో త్రీమెన్ కమిటీ భేటీ ఎప్పుడు? వెరిఫికేషన్ కొనసాగుతోందన్న ఆర్టీసీ
- కరీంనగర్ లో డిసెంబర్ 27 నుంచి రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- త్వరలో మంగళ్ఎలక్ట్రికల్ ఐపీఓ
- స్ట్రీట్ డాగ్స్‌కు లైఫిద్దాం
Most Read News
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!
- డిసెంబర్ 28 శని త్రయోదశి: కాకికి.. చీమలకు ఆహారం పెట్టండి.. శని బాధలు తొలగుతాయి..
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- బెనిఫిట్ షోలు ఇక ఉండవు.. మీరు ఫిక్స్ అయిపోండి : తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి