దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే బాటలో వెండి పయనించింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. బుధవారం (అక్టోబర్ 18న) 10 గ్రాముల బంగారం ధర రూ.61 వేల 394 ఉండగా.. గురువారం (అక్టోబర్ 19న) రూ.233 తగ్గి రూ.61 వేల161కు చేరుకుంది. బుధవారం (అక్టోబర్ 18న) కిలో వెండి ధర రూ.73 వేల 629 ఉండగా.. గురువారం (అక్టోబర్ 19న) రూ.574 తగ్గి రూ.73 వేల 55కు చేరుకుంది.
* హైదరాబాద్లో గురువారం (అక్టోబర్ 19న) 10 గ్రాముల బంగారం ధర రూ.61 వేల161గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73 వేల55గా ఉంది.
* విజయవాడలో గురువారం (అక్టోబర్ 19న) 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61 వేల161గా ఉంది. కిలో వెండి ధర రూ.73 వేల 55కు చేరుకుంది.
* విశాఖపట్నంలో గురువారం (అక్టోబర్ 19న) 10 గ్రాముల బంగారం ధర రూ.61 వేల161గా ఉంది. కిలో వెండి ధర రూ.73 వేల 55గా ఉంది.
Also Read :- స్టింగ్ ఆపరేషన్ సక్సెస్..
మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (అక్టోబర్ 18న) ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1938 డాలర్లుగా ఉండగా.. గురువారం (అక్టోబర్ 19న) 9 డాలర్లు పెరిగి 1947 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.82 డాలర్లుగా ఉంది.