‘యశోద’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ తర్వాత ‘శాకుంతలం’ లాంటి పౌరాణిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ‘మధుర గతమా’ అనే పాటను విడుదల చేశారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ పాడారు. ఎమోషనల్ టచ్‌తో, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా లిరిక్స్ రాశారు శ్రీమణి. దుష్యంతుడి ప్రేమకు, పెళ్లికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది శకుంతల. మరోవైపు ముని శాపంతో శకుంతలను మర్చిపోతాడు దుష్యంతుడు. ఆ సందర్భంలో ‘మధుర గతమా.. కాలాన్నే ఆపకా.. ఆగావే సాగకా.. అంగుళికమా.. జాలైనా చూపకా.. చేజారావే వంచికా..’ అంటూ శకుంతల పాడుతున్నట్టుగా ఉందీ పాట. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిసు సేన్ గుప్తా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్రీడీలో విడుదల కానుంది.
‘శాకుంతలం’ నుంచి మధుర గతమా సాంగ్ రిలీజ్
- టాకీస్
- February 16, 2023
మరిన్ని వార్తలు
-
Pushpa 2 OTT Release Update: పుష్ప 2 ఓటిటి రిలీజ్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?
-
టెస్ట్ మ్యాచ్ లో ఒడిపోవడంతో విరాట్ కోహ్లీ ఏడ్చేశాడు: వరుణ్ ధావన్
-
Pushpa2TheRule: తగ్గేదేలా... దెబ్బకి 100 ఏళ్ళ హిందీ బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్..
-
పుష్ప 2 ఎఫెక్ట్.. గేమ్ ఛేంజర్ మీద పడనుందా..? బెనిఫిట్ షోస్ ఉండవా..?
లేటెస్ట్
- మాజీ భార్య, పిల్లలను చంపిన కేసు..దోషికి నాంపల్లి కోర్టు మరణశిక్ష
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- Pushpa 2 OTT Release Update: పుష్ప 2 ఓటిటి రిలీజ్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?
- Bike News : బజాజ్ చేతక్ 35 సీరీస్ లాంచ్.. స్టన్నింగ్ ఫీచర్స్.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందంటే...
- ముంబై టూ హైదరాబాద్ బస్సులో భారీగా డ్రగ్స్ సరఫరా
- టెస్ట్ మ్యాచ్ లో ఒడిపోవడంతో విరాట్ కోహ్లీ ఏడ్చేశాడు: వరుణ్ ధావన్
- క్రియాయోగ ధ్యానంతో అత్యుత్తమ ఆధ్యాత్మిక ఫలితాలు.!
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- ఫార్ములా ఈ రేస్ వ్యవహారం: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు
- రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం..
Most Read News
- అరె ఆగండ్రా బయ్.. నేను రోడ్డు దాటాలె.. హన్మకొండ జిల్లాలో కొండ చిలువ చేసిన పని ఇది..!
- కరీంనగర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు.. కార్లు, బైకులను ఢీకొట్టాడు..
- OTT Telugu Thriller: సడెన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన అనన్య నాగళ్ల క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ!
- అమెజాన్ క్రిస్మస్ ఆఫర్స్.. డిసెంబర్ 25 వరకే.. తక్కువ రేటుకు వచ్చేవి ఇవే..
- మూవీ రివ్యూ: ఉపేంద్ర యూఐ సినిమా ఎలా ఉందంటే.?
- ఆ నది నీటిని ముట్టుకున్నారా... పుణ్యం రాకపోగా... పాపాలు రెట్టింపవుతాయి..స్నానం చేస్తే అంతే సంగతులు..
- లోన్ యాప్‌ల్లో గానీ అప్పులు తీసుకున్నారా..? కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొస్తుంది..!
- Ravichandran Ashwin: మా నాన్నను క్షమించి ఒంటరిగా వదిలేయండి: అశ్విన్
- SA vs PAK 2024: క్లాసెన్, మిల్లర్‌తో గొడవకు దిగిన రిజ్వాన్
- KPHB హాస్టల్ లో కడప కుర్రోళ్ల దాడి : ఒకరు అనుకుని మరొకర్ని చావకొట్టారు