![సర్కారు వారి పాట... ఉదయం 4 గంటలకే వేసిన్రు](https://static.v6velugu.com/uploads/2022/05/the-state-government-has-given-permission-to-4-theaters-to-screen-their-sarkaru-vari-pata-film-show-till-4-am_mo2Pjws9cl.jpg)
హైదరాబాద్, వెలుగు: సర్కారు వారి పాట సినిమా షో ఉదయం 4 గంటలకే వేసేందుకు 4 థియేటర్లకు రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో గురువారం ఉదయం 4 గంటలకే షో ప్రదర్శించారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.