జమ్మూ- కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం (జులై 11న) విచారణ జరిగింది. పిటిషన్లను పరిశీలించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణను చేపట్టనున్నట్లు వెల్లడించింది. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసి.. జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన విషయం తెలిసిందే. జమ్మూ- కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లు.. ఆగస్టు 2నుంచి పూర్తిస్థాయి విచారణ
- దేశం
- July 11, 2023
లేటెస్ట్
- బ్యాంకుల్లోకి 45 వేల కోట్లు రాబోతున్నాయా.. బడ్జెట్ తర్వాత డిపాజిట్స్ పెరగనున్నాయా..!
- మిస్ యూ కేపీ అన్నా : సురేఖ కుమార్తె సుప్రిత
- తెలంగాణలో కొత్తగా 1026 కి.మీ‘కవచ్’పనులు
- Jasprit Bumrah: నా మేనల్లుడు రూపంలో బుమ్రా నన్ను భయపెడుతున్నాడు: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్
- V6 DIGITAL 03.02.2025 EVENING EDITION
- తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఫైనల్
- ఆ ఏడుగురిపై కూడా వేటు వేయండి..సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
- కులగణణ సర్వే కోసం అధికారులొస్తే కుక్కలను వదిలారు: మంత్రి పొన్నం
- Sathi Leelavathi: పెళ్లి తర్వాత కొత్త సినిమా మొదలెట్టిన మెగా కోడలు.. డైరెక్టర్ ఎవరంటే?
- Good News : రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రభుత్వం సన్నాహాలు
Most Read News
- ఇది కదా కావాల్సింది.. బంగారం రేటు తగ్గిందండోయ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
- Ratha Saptami 2025 : సూర్యుడికి పరమాన్నం అంటే అంత ఇష్టమా.. రథసప్తమి రోజు నైవేద్యంఅదే పెట్టాలా..!
- పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్‌మెన్ జీవితం
- హైదరాబాద్ సిటీలో మెట్రో సౌండ్ వార్ .. ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు
- Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్‌ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం
- తెలంగాణ ఆర్టీసీ రూట్ ఎటు? గుదిబండగా మారిన అద్దె బస్సులు..
- Thandel ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లని Allu Arjun.. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్.. రీజన్ ఇదే..