రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం (జులై 7వ తేదీన) ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం.. అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్, ఈ మేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించారు.
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
- హైదరాబాద్
- July 6, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC
- రమేష్ బిధూరి వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే..?
- పుష్ప లో బన్నీ దొంగే కదా.. మహాత్ముడు కాదు కదా.?: రాజేంద్ర ప్రసాద్
- బీర్ల ధరల పెంపుపై కమిటీ.. KF బీర్ల సప్లై నిలిపివేతపై మంత్రి జూపల్లి క్లారిటీ
- Good News: టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు విడుదల
- సంక్రాంతి సినిమాలు : 2019 పోటీ 2025లో రిపీట్.. ఈసారి హిట్ కొట్టేదెవరో..?
- ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపార ధోరణి మారాలి: మంత్రి పొన్నం
- ప్రయాణికులకు అలర్ట్: వారం రోజులపాటు ఢిల్లీ ఎయిర్ పోర్టు మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
- ఏపీ అభివృద్ధే మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం: ప్రధాని మోడీ
Most Read News
- హైదరాబాద్‌లో 11 HMPV కేసులు.. మాయదారి చైనా వైరస్.. డిసెంబర్లోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసిందంట..!
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
- జగిత్యాల హాస్పిటల్లో ల్యాబ్ సిబ్బంది దందా
- మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్
- అల్లు అర్జున్ విడుదలలో మా తప్పు లేదు: జైల్ డీజీ సౌమ్య మిశ్రా
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
- గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
- బతుకమ్మకుంట ప్రభుత్వానిదే.. హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు