ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 420 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచారు.
- రెండో స్థానం: జెఫ్ బెజోస్– అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్.
- మూడో స్థానం: లారీ ఎల్లిసన్ – ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు.
- నాలుగో స్థానం: మార్క్ జుకర్ బర్గ్ – మెటా వ్యవస్థాపకుడు.
- ఐదో స్థానం: బెర్నాల్డ్ ఆర్నాల్డ్ – ఎల్వీఎంహెచ్ సీఈవో, చైర్మన్.
- ఆరో స్థానం: లారీ పేజ్ – గూగుల్ మాజీ సీఈవో.
- ఏడో స్థానం: సెర్గీ బ్రిన్ – ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు, బోర్డు సభ్యుడు.
- ఎనిమిదో స్థానం: వారెన్ బఫెట్ – బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్.
- తొమ్మిదో స్థానం: స్టీవ్ బామర్– మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.
- 10వ స్థానం: జెన్సన్ హువాంగ్ – ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో.