యాదాద్రి స్వామివారికి దివ్య విమాన గోపురం : వేగంగా సాగుతున్న బంగారు తాపడం పనులు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తుల ద్వారా వచ్చిన విరాళాల ద్వారా బంగారు తాపడానికి కాపర్ మౌల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందుకోసం 10 వేల 680 కేజీల టీవీకాపర్ వినియోగిస్తున్నారు. కాపర్ పనులకు రూ.5 కోట్ల 40 లక్షలు ఖర్చు చేస్తున్నారు.