రిలేషన్ : కుర్రోళ్లు.. ప్రేమంటే ఇదీ.. తెలుసుకోండి..!

రిలేషన్ : కుర్రోళ్లు.. ప్రేమంటే ఇదీ.. తెలుసుకోండి..!

'ప్రేమ అంటే ఇది' అని ఒక కచ్చితమైన నిర్వచనం చెప్పలేం. ప్రేమను ఒక్కొక్క కవి ఒక్కో తీరుగ వర్ణిస్తడు. ఇదే ప్రేమ గురించి ఓ సైకాలజిస్ట్లని అడిగితే ఆయన ఇంకోతీరుగ చెప్తాడు. అసలు ప్రేమ అంటే ఏమిటంటే.. అది ప్రేమించి, ఫీలైనంకనే తెలుస్తది. మరి కొంతమంది ప్రేమికులు 'మాది అనకండిషనల్ లవ్' అని గొప్పగా చెప్తారు. మరి కండిషన్స్ లేని ప్రేమ ఎట్ల ఉంటది?

కొత్త ప్రేమలో..

'ప్రేమలో పడంగనే 'మాది అనకండిషనల్ లవ్' అనే భ్రమలో ఉంటరు చానా మంది. కొత్తలో అవతలి వ్యక్తి ఏం చేసినా నచ్చుతది. అందుకే దానికి అడ్డు చెప్పరు. కొన్నేళ్లు గడిస్తేనే...మాస్క్ తొలిగిపోతది. అప్పుడు సూది. అందుకే అవతలి వ్యక్తి రియల్ ఫేజ్ చూడకుండానే... ఒక నిర్ణయానికి రాకూడదు. వాళ్ల లోపాలు, బలాలు చూసిన తర్వాతే అది అన్కండిషనల్ లవ్వా? కాదా? అనేది. తెలుస్తది. కండిషన్లతో కూడిన ప్రేమ కొంతకాలమే బతుకుతది. ఎవరినైనా కండిషన్స్ లేకుండా ప్రేమిస్తున్నరంటే... ముందు అసలు కండిషన్స్ అంటే ఏంటో

ఏది అనకండిషనల్? 

"నువ్వు ఈ జాబ్ చెయ్యి. నువు ఇంత సంపాదించు.నువ్వు ఇట్ల ఉంటేనే నేను నీతో ఉంట' అనే కండిషన్స్ పెడ్తుంటారు. కొంతమంది. అయితే పార్టనర నచ్చింది చేస్తున్నప్పుడే... అవతలి వాళ్లు లవ్ చెయ్యాలి, అప్పుడే దాన్ని అనకండిషనల్ లవ్ అంటరు. డిమాండ్ చేసేది అనకండిషనల్ లవ్ కాదు. ఏవైనా 'ప్రేమంటే ఇది' అని ఒక కచ్చితమైన నిర్వచనం చెప్పలేం. ప్రేమను ఒక్కొక్క కవి ఒక్కో తీరుగ వర్ణిస్తడు. 

ఇదే ప్రేమ గురించి ఓ సైకాలజిస్ట్ల్న అడిగితే ఆయన ఇంకోతీరుగ చెప్తాడు. అసలు ప్రేమ అంటే ఏమిటంటే.. అది ప్రేమించి, ఫీలైనంకనే తెలుస్తది. మరి కొంతమంది ప్రేమికులు ' మాది అనకండిషనల్ లవ్' అని గొప్పగా చెప్తరు. మరి కండిషన్స్ లేని ప్రేమ ఎట్ల ఉంటది?  పొరపాట్లు చేసినప్పుడు...వాళ్లు ఎక్స్పెక్ట్ చేసింది సాధించలేనప్పుడు. ఫెయిల్యూర్, డిజప్పాయింట్ మెంట్ ని మిగిల్చినప్పుడు... వాళ్ల రియాక్షన్ని బట్టి అది ఎలాంటి ప్రేమో. గుర్తుపట్టొచ్చు. పార్ట్నర్ దేంట్లోనైనా ఫెయిలైనప్పుడు... ఇవతలి వాళ్లు సపోర్ట్ చెయ్యాలె. 

అంతేకానీ, వాళ్లు బాధలో ఉన్నప్పుడు మరింత డిజప్పాయింట్ చేయొద్దు. అలా ఉన్నప్పుడే అనండిషనల్ లవ్ మంచి ట్రాక్ లో పడ్డది. అన్ కండిషనల్ ప్రేమే గాయాలను మానుస్తది. ఒక ఫీల్ తో టచ్ చేయడం... ముచ్చట్లో మునిగిపోవడం.. మాటల నిందా కరుణ నిండటం... లోకాన్ని మర్చిపోయి ఇద్దరి గురించే మాట్లాడుకోవడం వంటివన్నీ అన్కండిషనల్ లన్ని చూపించే ఆధారాలే. 

మిమ్మల్ని మీరు ప్రేమిస్తేనే..

ఎదుటి మనిషిని అందరూ. ప్రేమించలేరు. ఎందుకంటే తనను తాను ప్రేమించుకున్న మనిషే ఎదుటి వాళ్లను ప్రేమించగలుగుతడు. అన్ కండిషనల్ లవ్ కి మొదటి సూత్రం తనను తాను ప్రేమించుకోవడమే! ఏవిషయాన్ని ఎట షేర్ చేసుకుంటున్నరు? ఒకరికోసం ఒకరు ఏం చేస్తున్నరు? అనేవి ప్రేమ తీరును బయటపెడ్తాయ్, పార్ట్నర్ నిజం చెప్పాలె. నిజాయతీగా ఉండాలె. సక్సెస్ రాలేదని, ఆస్తి, అంతస్తులు లేవని మధ్యలో విడిచిపెడితే అనకండిషనల్ లవ్ కాదు. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా... సపోర్ట నిలబడేదే అనకండిషనల్ లవ్! '
 
అనే కండిషనల్గా ఎట్ల లవ్ చెయ్యాలె?

 ప్రేమించడం అంటే మనల్ని మనం విస్తరించుకోవడం. లాభాలను, నష్టాలను అంచనా వేసుకుని ప్రేమిస్తే అది అనకండిషనల్ లవ్ కాదు. మీ ప్రవర్తన ఎదుటి వాళ్లకు సంతోషం. కలిగించాలె. అది మీకు తెల్వాలె.. నిజాయతీగా ఉంటూ వాళ్ల ఇష్టాలను గౌరవించాలె. ' ఈ డ్రెస్సే వేసుకోవాలె. ఇదే తినాలె. ఇట్లనే ఉండాలె' అనే రూల్స్ అనకండిషనల్ లవ్ ఎప్పుడూ పెట్టదు. వాళ్లతో నిజాయతీగా ఉండాలి. ప్రేమతో మాట్లాడాలె. 

జడ్జ్ మెంట్ చెయ్యొడు. అందరూ చూసే కోణంలో నుంచి కాకుండా వాళ్ల అంతరంగం తెలుసుకుని మాట్లాడాలె.  జీవితంలో ఫెయిల్యూర్ వచ్చినా.. ధైర్యం చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకువచ్చినా... వాళ్లనియాక్సెప్ట్ చెయ్యాలె. వాళ్లకు సపోర్ట్గా నిలబడాలె. వాళ్లు బాధలో, ఓటమి అంచులో ఉన్నప్పుడు ఎమోషనల్ గా రక్షించాల్సింది మీరే. _ పొరపాటు చేసినప్పుడు.. పార్టనర్ని అర్థం చేసుకోవాలె. క్షమాపణ ఎక్స్పెక్ట్ చేసి గొడవ పెద్దగ చెయ్యకూడదు.

'మనకేం వస్తది?' అనే ఆలోచన దగ్గరికి రానియ్యకుండా.. ఒకరి సంతోషం గురించి మరొకరు కేర్ తీసుకోవడమే అన కండిషనల్ లవ్. అయితే, అన కండీషనల్ లవ్ అప్పు లాంటిది కాదు. ఇచ్చినం కాబట్టి అది తిరిగివ్వాలని కోరుకోదు. కానీ, అది స్ప్రింగ్ లాంటిది.. మీరు ఇచ్చిన ప్రేమ ఎక్స్ పెక్ట్ చెయ్యకుండనే తిరిగిస్తది.