బీఎన్ఎల్​ టవర్ల బ్యాటరీలు చోరీ

గుండాల, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గలబా, చెట్టుపల్లి, చెంబునిగూడెం గ్రామాల్లోని బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటు చేసిన బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో మూడు రోజులుగా వాటి పరిధిలో సిగ్నల్​బంద్​అయింది.