- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల దీక్ష ముగిసింది. ఎస్పీ సెల్ చైర్మన్ ప్రీతంతో పాటు పలువురు నేతలకు నిమర్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు పన్నిన పెద్ద కుట్ర అని, దీనికి మోడీ సూత్రధారి అయితే కేసీఆర్ పాత్రధారి అని అన్నారు. మోడీ నుంచి దేశాన్ని, కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
జడ్ కేటగిరీ సెక్యూరిటీపై స్పందించిన ఒవైసీ