హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 17 లో సీలింగ్ ల్యాండ్ లో అక్రమంగా వెంచర్ నిర్మాణం చేపడుతున్నారు. రైతులకు అక్కడి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వెంచర్ నిర్వాహకులు రైతులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తమపై అటాక్చేశాడని బాధితులు వాపోయారు. ఫోర్జరీ డాక్యుమెంట్ లను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని పేర్కొన్నారు.
పిగ్లీపూర్‌లో ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో దాడి
- రంగారెడ్డి
- September 24, 2024
లేటెస్ట్
- వాగులపై నిఘా..ఇసుక తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం
- ఏపీకి ప్రత్యేక సాయం చేయండి.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
- కూలిన విమానం..38 మంది మృతి..ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్
- అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడి..46 మంది మృతి
- సంధ్య టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల వార్నింగ్.. ఏదైనా డీటైల్స్ తెలిస్తే చెప్పండి.. కానీ..
- అనంతగిరిలో గ్లాంపింగ్! 18 ఎకరాల్లో 89 టెంటెడ్ హౌస్‌ల నిర్మాణానికి ఏర్పాట్లు
- రాష్ట్రమంతా ముసురు..మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
- మహిళా కానిస్టేబుల్,ఎస్ఐ మిస్సింగ్.. వారితోపాటు మరో వ్యక్తి గల్లంతు
- ములుగు జిల్లాలో భారీ వర్షం..కల్లాల్లో తడిసిన ధాన్యం
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..