తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీరే

తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకుంది. గెలిచిన అభ్యర్థులకు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. మరో ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోనే పార్లమెంట్ కు ఎన్నికైన అభ్యర్థుల్లో నల్గొండ నుంచి రఘ వీర్ రెడ్డి 5లక్షల 50 వేల మెజార్టీతో ఉన్నారు.

నల్గొండ -        కుందురు రఘువీర్ రెడ్డి
భవనగిరి -       చామల కిరణ్ కుమార్ రెడ్డి
జహిరాబాద్ -   సురేష్ షెట్కర్
మహబూబాబాద్ - బలరాం నాయక్
పెద్దపల్లి  -        గడ్డం  వంశీ కృష్ణ
వరంగల్ - కడియం కావ్య 
నాగర్ కర్నూల్ -  అభ్యర్థి మల్లు రవి
ఖమ్మం -  రఘు రాం రెడ్డి