రాష్ట్రంలో సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని.. ఆ ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారని హెల్త్ డైరెక్టర్ అన్నారు. మూడో వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన దానికన్నా 9లక్షల 50వేల వ్యాక్సిన్ డోస్‌లు అదనంగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 12లక్షల మందికి సింగిల్ డోస్ ఇచ్చామన్నారు. 33లక్షల 79వేల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశామని డీహెచ్ తెలిపారు.
రాష్ట్రంలో ఈ జిల్లాలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి
- తెలంగాణం
- August 1, 2021
లేటెస్ట్
- పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. చిల్డ్రన్స్ డే రోజే ఘటన
- లెక్కలు తీస్తే వాళ్ళ బొక్కలు ఇరుగుతవి : టీపీసీసి ప్రెసిడెంట్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : పిల్లలతో ఇలా గడపండి.. సంతోషం మీ వెంటే.. రోజుకు కనీసం ఓ గంట..!
- పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ.. 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- రిమాండ్‌లో ఉన్న నరేందర్ రెడ్డికి హరీష్ రావు ములాఖాత్
- నటి కస్తూరికి షాకిచ్చిన మద్రాసు హైకోర్టు.. ముందస్తు బెయిల్ నిరాకరణ
- శివాలయంలో పెట్రోల్ తో దీపారాధన.. పూజారికి గాయాలు... ఎక్కడంటే
Most Read News
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
- కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం ఇదే ..
- నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్‌గా మీకీ విషయం తెలియాలి..!
- ICC ODI rankings: ఆస్ట్రేలియాపై విధ్వంసం.. వరల్డ్ నెం.1 బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్
- Bigg Boss: హౌస్‌లో ఇది గమనించారా.. ఎలిమినేట్ అయ్యేది అంతా తెలుగు వాళ్లే.. ఈ వారం కూడా!
- Secunderabad: హమ్మయ్య.. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సేఫ్‌గా వెళ్లి ట్రైన్ ఎక్కొచ్చు..!
- మాస్ గుర్రంపై బాలకృష్ణ.... NBK109 టైటిల్ ఇదేనా..?
- Kavya Thapar: అతను కమిట్మెంట్ ఇవ్వాలన్నాడు.. కావ్య థాపర్ రియాక్షన్ ఇదే!
- Ramana Gogula: 18 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్