ఏటీఎం ధ్వంసం .. రూ.8లక్షలు చోరీ 

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులోని కోర్టు కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని దొంగలు సోమవారం తెల్లవారుజామున రూ.8లక్షలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించారు.  ఏటీఎంలో రూ.8,64,100 చోరీ జరిగినట్లు ఏసీపీ తెలిపారు.