రష్యా సైనికులను ఎదురించడానికి నేను కూడా రెడీ అంటూ వచ్చిండీ 80 ఏండ్ల తాత.. ఓ చిన్న బ్యాగులో రెండు టీ షర్టులు, ఒక జత ప్యాంటు, బ్రష్షుతో పాటు మధ్యాహ్నం తినడానికి శాండ్ విచ్ పెట్టుకుని వచ్చిండు. నా మనవలు, మనవరాండ్లను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ సైన్యంలో చేరుతా, రష్యన్లతో ఫైట్ చేస్తా.. నాకూ ఓ గన్ ఇవ్వండంటూ సైనిక అధికారులను అడుగుతున్నడు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఫొటోను కాథెరినా యుశ్చెంకో అనే మహిళ ట్వీట్ చేశారు.
Someone posted a photo of this 80-year-old who showed up to join the army, carrying with him a small case with 2 t-shirts, a pair of extra pants, a toothbrush and a few sandwiches for lunch. He said he was doing it for his grandkids. pic.twitter.com/bemD24h6Ae
— Kateryna Yushchenko (@KatyaYushchenko) February 24, 2022