
- హోలీ సందర్భంగా యూపీలో తయారీ
లక్నో: దేశమంతా రంగులతో హోలీ జరుపుకుంటున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని ఓ స్వీట్ షాపు నిర్వాహకుడు బంగారం పూతతో తయారు చేసిన స్వీట్లు అమ్మకానికి పెట్టారు. 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ స్వీట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటి ధర కిలోకు రూ.50వేలుగా బోర్డు పెట్టారు. కేజీ కొనలేం.
Uttar Pradesh: Shri Gauri Sweets in Gonda has introduced luxurious gold and silver Gujiyas for Holi, made with premium ingredients and priced up to ₹50,000/kg. With 15+ varieties, elegant packaging, and exclusive gift packs, they offer a royal festive experience pic.twitter.com/1xqjptyLuT
— IANS (@ians_india) March 11, 2025
ఒక్క స్వీటు చాలనుకుంటే మాత్రం రూ.1,300లు చెల్లించాలి. స్వీటుపై బంగారు పూత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్ నింపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్వీట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read:-హోలీ రోజు భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో 90 వేలకు దగ్గర్లో తులం రేటు