జాతర మొదలైనట్టే: ఈ దసరాకు ఓటీటీలో రిలీజయ్యే క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. మిస్సవకండి

జాతర మొదలైనట్టే: ఈ దసరాకు ఓటీటీలో రిలీజయ్యే క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. మిస్సవకండి

దసరా వచ్చిందంటే సినిమాల జాతర మొదలైనట్టే. ఈ దసరా కు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న బడా మూవీస్ ఏంటనేది..ఏ సినిమా చూడాలనేది ఆడియన్స్ ఫిక్స్ అయ్యే ఉంటారు. కానీ, చాలా మంది పండుగ బిజీల్లో ఉండి..థియేటర్స్ కి వెళ్ళని వారు ఓటీటీ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ దసరా కు ఓటీటీలో వస్తోన్న మూవీస్ ఏంటనేది చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్

స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 9

ఖేల్ ఖేల్ మే (హిందీ చిత్రం)- అక్టోబర్ 9

మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 10

గర్ల్ హాంట్స్ బాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 10

ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

దట్ కైండ్ ఆఫ్ లవ్ (ఫిలిపినో ఫిల్మ్)- అక్టోబర్ 10

టెమురున్ (Temurun) (హారర్ మూవీ)- అక్టోబర్ 10

మత్తు వదలరా 2 - తెలుగు సినిమా- అక్టోబర్ 11

Also Read : హనుమాన్ విశ్వం నుండి 'మ‌హా కాళీ'

అమెజాన్ ప్రైమ్

సిటాడెల్: డయానా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

స్త్రీ 2 (హిందీ)- అక్టోబర్ 10

వాకింగ్ డెడ్: డెడ్ సిటీ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

అఫ్రైడ్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 10

అక్యూస్‌డ్ (క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

ఈటీవీ విన్ 

తత్వ (తెలుగు మూవీ)- అక్టోబర్ 10

పైలం పిలగా (తెలుగు చిత్రం)- అక్టోబర్ 10

ఆహా

గొర్రె పురాణం (తెలుగు మూవీ)-  ఓటీటీ అక్టోబర్ 10

జియో సినిమా

ది ఇర్రేషనల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

జీ5 ఓటీటీ

వేదా (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)- అక్టోబర్ 10

సన్ నెక్స్ట్

శబరి - తెలుగు డబ్బింగ్ సినిమా

హాట్‌స్టార్

రిటర్న్ టూ లస్ సబనాస్ - స్పానిష్ సిరీస్

సర్ఫిరా - హిందీ సినిమా

వాళై- తెలుగు డబ్బింగ్ మూవీ (అక్టోబరు 12)

సోనీ లివ్

జై మహేంద్రన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ అక్టోబర్ 11 

రాత్ జవానీ హై - హిందీ సిరీస్

జిందగీనామా - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

డిస్‌క్లెయిమర్ - ఇంగ్లీష్ సిరీస్

ద లాస్ట్ ఆఫ్ ద సీ ఉమెన్ - ఇంగ్లీష్ మూవీ

  • Beta
Beta feature
  • Beta
Beta feature