
సినిమాల విషయంలో ఆడియన్స్ ఆలోచనలు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. కథలో కొత్తదనం లేకుంటే సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు. హీరో ఎవరైనా, బడ్జెట్ ఎంతైనా సరే కంటెంట్ లేకుంటే పక్కన పడేస్తున్నారు. అందుకే మేకర్స్ కొత్త కాన్సెప్టులపై ఫోకస్ చేస్తున్నారు. ఇక ఓటీటీ అందుబాటులోకి వచ్చాక అది నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.
ఓటీటీ సంస్థలు కూడా ప్రతీ వారం సరికొత్త కంటెంట్ ను ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్:
ఫిబ్రవరి 26: వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ వెబ్ సిరీస్), ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ చిత్రం)
ఫిబ్రవరి 27: పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ సినిమా)
ఫిబ్రవరి 29: బ్లూ స్టార్ (తమిళ చిత్రం), పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ మూవీ), రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్ సిరీస్)
మార్చి 01: నైట్ స్విమ్ (ఇంగ్లీష్ చిత్రం)
నెట్‌ఫ్లిక్స్:
ఫిబ్రవరి 27: ఇండిగో (ఇండోనేసియన్ మూవీ)
ఫిబ్రవరి 28: అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్), కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా), ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్)
ఫిబ్రవరి 29: ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్), మన్ సూఆంగ్ (థాయ్ చిత్రం),ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ మూవీ), ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్)
మార్చి 01: మామ్లా లీగల్ హై (హిందీ వెబ్ సిరీస్), మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ సినిమా), షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (సినిమా), సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్),స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా), ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ మూవీ)
మార్చి 03: ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ చిత్రం)
హాట్‌స్టార్:
ఫిబ్రవరి 28: ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్), షోగున్ (ఇంగ్లీష్ సిరీస్),ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్),
మార్చి 01: వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్)
జీ5:
మార్చి 01: సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్)
జియో సినిమా:
ఫిబ్రవరి 27: ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ)
బుక్ మై షో:
ఫిబ్రవరి 27: ఫియర్ (ఇంగ్లీష్ సినిమా)
ఆపిల్ ప్లస్ టీవీ:
మార్చి 01: నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా), ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)