ఓటీటీలో ఈవారం ఏకంగా 24 సినిమాలు..

ఒకప్పుడు సినిమాలంటే ఆడియన్స్ థియేటర్స్ వైపు చూసే వారు. కానీ ఇప్ప్పుడు ఓటీటీ(OTT) వైపు చూస్తున్నారు. కరోనా పుణ్యమా అని జనాలు అందరు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. దీంతో ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ ప్రేక్షకులకు అందించేందుకు తెగ కష్టపడుతున్నారు. వార వారం వచ్చే లేటెస్ట్ కంటెంట్ కోసం ఆడియన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. అలా ఈ వారం కూడా ఓటీటీలో కొత్త కంటెంట్ సందడి చేసేందుకు సిద్ధం గా ఉంది. అయితే ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సినిమా లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అంటే చెప్పాలి. మరి ఆ 24 సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ALSO READ:తాజ్ మహల్ దగ్గర.. కారులో ఊపిరి ఆడక.. కుక్క చనిపోయింది

డిస్ని హాట్ స్టార్: జూలై 3న గుడ్ నైట్, జూలై 5న కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్, జూలై 7న IB 71.  

అమెజాన్ ప్రైమ్: జూలై 5న బాబీలోన్, జూలై 6న  స్వీట్ కారం కాఫీ, జూలై 7న అదురా, జూలై 7న ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్.    

నెట్‌ఫ్లిక్స్: జూలై 3న  అన్‌నోన్: ద లాస్ట్ పిరమిడ్, ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్, హోమ్ రెకర్, జూలై 6న ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1, జూలై 7న ఫేటల్ సెడక్సన్, ద ఔట్ లాస్, ద పోప్స్ ఎక్సార్సిస్ట్, హాక్ మై హోమ్,  డీప్ ఫేక్ లవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ5: జూలై 7న  అర‍్చిర్ గ్యాలరీ, తర్లా 

సోనీ లివ్: జూలై 7న  ఫర్హానా, హవా 

ముబీ: జూలై 7న రిటర్న్ టూ సియోల్   

జియో సినిమా: జూలై 3న ఇష్క్ నెక్స్ట్ డోర్, జూలై 7న బ్లయిండ్, జూలై 8న ఉనాద్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.