ఓటీటీ(Ott) అందుబాటులోకి వచ్చాక ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ జోష్ ఫుల్లుగా పెరిగిపోయింది. వారవారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే ఈవారం కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్, కొత్త కొత్త కంటెంట్ ను ఆడియన్స్ కోసం సిద్ధం చేశాయి ఓటీటీ సంస్థలు. ఇక ఈ వారం ఏకంగా 37 సినిమాలు ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా న్నాయి. మరి ఏ ఏ ప్లాట్ఫార్మ్ లో ఏ ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహా: సెప్టెంబరు 29న పాపం పసివాడు (తెలుగు సిరీస్), డర్టీ హరి (తమిళం)
నెట్ ఫ్లిక్స్: సెప్టెంబరు 25న లిటిల్ బేబీ బమ్ (ఇంగ్లీష్ సిరీస్), సెప్టెంబరు 26న ది డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్), సెప్టెంబరు 27న ఫర్గాటెన్ లవ్ (పోలిష్), ఓవర్‌హౌల్ (పోర్చుగీస్), స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్), ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్(ఇంగ్లీష్), క‍్యాజల్వేనియా: నోక్ట్రన్ (ఇంగ్లీష్ సిరీస్), సెప్టెంబరు 28న ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్), లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ (ఇంగ్లీష్), సెప్టెంబరు 29న ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్), చునా (హిందీ సిరీస్),నో వేర్ (స్పానిష్),రెప్టైల్ (ఇంగ్లీష్), అక్టోబరు 01న ఖుషి (తెలుగు), స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్).
అమెజాన్ ప్రైమ్: సెప్టెంబరు 26న ది ఫేక్ షేక్ (ఇంగ్లీష్ సిరీస్), సెప్టెంబరు 27న హాస్టల్ డేజ్ 4 (హిందీ సిరీస్), సెప్టెంబరు 28న డోబుల్ డిస్కోర్షో (స్పానిష్), కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్), సెప్టెంబరు 29న జెన్ వీ (ఇంగ్లీష్ సిరీస్).
హాట్ స్టార్: సెప్టెంబరు 27న ఎల్-పాప్ (స్పానిష్ సిరీస్), ది వరస్ట్ ఆఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్), సెప్టెంబరు 28న కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు), సెప్టెంబరు 29న లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్), తుమ్ సే నా హో పాయేగా (హిందీ).
ALSO READ : ప్రయివేటు కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సోనీ లివ్: సెప్టెంబరు 27న చార్లీ చోప్రా (హిందీ సిరీస్), సెప్టెంబరు 29న అడియై! (తమిళ), ఏజెంట్ (తెలుగు),
జీ5: సెప్టెంబరు 29న అంగ్షుమాన్ MBA (బెంగాలీ)
బుక్ మై షో: సెప్టెంబరు 29న బ్లూ బీటల్ (ఇంగ్లీష్)
సైనా ప్లే: సెప్టెంబరు 29 ఎన్నీవర్ (మలయాళం)
లయన్స్ గేట్ ప్లే: సెప్టెంబరు 29న సింపతీ ఫర్ ది డెవిల్ (ఇంగ్లీష్)
జియో సినిమా: సెప్టెంబరు 29న ది కమెడియన్ (హిందీ షార్ట్ ఫిల్మ్), సెప్టెంబరు 30న బిర్హా: ది జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్), అక్టోబరు 1న బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్)