OTT లవర్స్ గెట్ రెడీ.. ఈవారం ఏకంగా 32 సినిమాలు

OTT లవర్స్ గెట్ రెడీ.. ఈవారం ఏకంగా 32 సినిమాలు

ప్రతీవారం లాగే ఈవారం కూడా ఆడియన్స్ ను అలరించడానికి ఓటీటీలో కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది. అందులో థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీకి వస్తున్నవి కొన్నైతే.. డైరెక్ట్ ఓటీటీకి వస్తున్న సినిమాలు కొన్ని. అలా ఈవారం ఏకంగా 32 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఏ ఏ ఓటీటీలో ఏఏ సినిమాలు వస్తున్నాయి అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్

  • డిసెంబరు 07: డేటింగ్ శాంటా (స్పానిష్), మన్ పసంద్ (స్టాండప్ కామెడీ షో)
  • డిసెంబరు 08: మస్త్ మైన్ రహనే కా (హిందీ), మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ (ఇంగ్లీష్), యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్)

నెట్‌ఫ్లిక్స్

  • డిసెంబరు 04: డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) 
  • డిసెంబరు 05: స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్ (ఇంగ్లీష్ సిరీస్) 
  • డిసెంబరు 06: బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్), క్రిస్మస్ యాజ్ యూజ్‌వల్ (నార్వేజియన్ మూవీ),
  • డిసెంబరు 07: అనలాగ్ స్క్వాడ్ (థాయ్ సిరీస్),హై టైడ్స్ (ఇంగ్లీష్ సిరీస్), హిల్డా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్), ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్),మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్),సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ (ఇండోనేసియన్ మూవీ),ద ఆర్చీస్ (హిందీ మూవీ),వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ (ఇంగ్లీష్ సిరీస్),దక్ దక్ (హిందీ మూవీ)
  • డిసెంబరు 08: జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ),లీవ్ ద వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీష్ మూవీ)

సోనీ లివ్

  • డిసెంబరు 07: చమక్ (హిందీ సిరీస్) 

లయన్స్ గేట్ ప్లే

  • డిసెంబరు 07: డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ (ఇంగ్లీష్ మూవీ)

బుక్ మై షో

  • డిసెంబరు 06: బ్లాక్ బెర్రీ (ఇంగ్లీష్ మూవీ), డిసెంబరు 08: ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • డిసెంబరు 06: సౌండ్ ట్రాక్ #2 (కొరియన్ సిరీస్),  
  • డిసెంబరు 07: హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్)
  • డిసెంబరు 08: డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్ మూవీ), (తెలుగు సిరీస్)
  • డిసెంబరు 10: ద మిషన్ (ఇంగ్లీష్ మూవీ)

జీ5

  • డిసెంబరు 08: కడక్ సింగ్ (హిందీ మూవీ), కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)

జియో సినిమా

  • డిసెంబరు 10: స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! (ఇంగ్లీష్ మూవీ)