OTT Movies: ఈ వారం ఓటీటీలో మాస్టర్ పీస్ సినిమాలు, వెబ్ సిరీస్ లివే!

ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా..ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) జూలై 12
షో టైం వెబ్ సిరీస్ - జూలై 12 నుండి స్ట్రీమింగ్
కమాండర్ కరణ్ సక్సేనా హిందీ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతుంది
మాస్టర్ మైండ్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో

ఎలక్షన్ - స్ట్రీమింగ్ అవుతుంది
డైవోర్స్‌ ఇన్‌ ది బ్లాక్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
ది గార్‌ఫీల్డ్‌ (ఇంగ్లీష్‌ )స్ట్రీమింగ్‌ అవుతోంది.
కింగ్‌డమ్‌ ఆఫ్‌ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ 

మహారాజా - జూలై 12 నుండి స్ట్రీమింగ్
రిసీవర్‌ (వెబ్‌సిరీస్)జూలై10
వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌ (హిందీ ) జులై 10
వైకింగ్స్‌ : వాల్‌ హల్లా 3 (వెబ్‌సిరీస్‌) జూలై 11
ఎక్స్‌ప్లోడింగ్‌ కిటెన్స్‌ (యానిమేషన్‌ సిరీస్) స్ట్రీమింగ్‌ అవుతోంది
ది ఎక్సారిజమ్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
రిసీవర్(హాలీవుడ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది

సోనీలివ్‌

36 డేస్ (హిందీ సిరీస్) - జూలై 12 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా

పిల్‌ (హిందీ సినిమా) జూలై12

సింప్లీసౌత్‌

మందాకిని (మలయాళం) జూలై 12

ఆహా

ధూమం - స్ట్రీమింగ్ అవుతుంది
హరోం హర - స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

కాకుడా (హిందీ) జులై 11
ఫిట్‌ర్యాట్‌ (సిరీస్‌) జులై 12
జూలై 19 నుంచి బహిష్కరణ

Also Read:ఆర్ఆర్ఆర్‌కు 7 అవార్డులు..వివిధ కేటగిరీల్లో తెలుగు విజేతల లిస్ట్ ఇదే!