This week OTT Movies: ఈవారం OTT సినిమాలు.. లిస్టులో హనుమాన్ ఉంది కానీ.!

వారవారం సరికొత్త సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తూనే ఉంటారు. వారి ఎదురుచూపులకి ఏమాత్రం తగ్గకుండా OTT సంస్థలు కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. థియేటర్స్ కి పోటీ పడుతూ సరికొత్త కంటెంట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి OTT సంస్థలు. మరి ఆ సినిమాలు, సిరీస్ లో ఏంటి? ఏ ఏ కంటెంట్ ఏ ఏ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

అమెజాన్ ప్రైమ్:

  • మార్చి 13: లవ్ అదురా (హిందీ సిరీస్)
  • మార్చి 14: బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్), ఇన్విన్సజిబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
  • మార్చి 15: ఫ్రిడా ( ఇంగ్లీష్ మూవీ) 

హాట్ స్టార్:

  • మార్చి 15: గ్రేస్ అనాటమీ: సీజన్ 20( ఇంగ్లీష్ సిరీస్), సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 ( తెలుగు సిరీస్), టేలర్ స్విఫ్ట్: ది ఏరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ)

నెట్ ఫ్లిక్స్:

  • మార్చి 11: యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్)
  • మార్చి 12: జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ మూవీ), టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్)
  • మార్చి 13: బండిడోష్ (స్పానిష్ సిరీస్)
  • మార్చి 14: 24 హావర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ మూవీ), 14 – గర్ల్స్ 5ఎవా -సీజన్3 (ఇంగ్లీష్ సిరీస్)
  • మార్చి 15: చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్), ఐరిష్ విష్ ( ఇంగ్లీష్ మూవీ), ఐరన్ రియన్ ( స్పానిష్ సిరీస్), మర్డర్ ముబారక్ (హిందీ సినిమా)

 

జియో సినిమా:

  • మార్చి 16: హనుమాన్ (హిందీ వెర్షన్)
  • మార్చి 17: ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ)

జీ 5:

  • మార్చి 14: మెయిన్ అటల్ హు (హిందీ మూవీ)

సోనిలివ్:

  • మార్చి 15: భ్రమ యుగం(తెలుగు డబ్బింగ్)