వారం మారిందంటే చాలు ఆడియన్స్ ను అలరించడానికి ఓటీటీలో కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంటోంది. ప్రతీ వారం కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ వారం కూడా ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర సాగనుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి ఏకంగా 29 కొత్త ప్రాజెక్టులు ఓటీటీలో రానున్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
- అక్టోబరు 4న బెక్‌హమ్ (ఇంగ్లీష్ సిరీస్), రేస్ టూ ద సమ్మిట్ (జర్మన్ సినిమా)
- అక్టోబరు 5న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (తెలుగు సినిమా), ఎవ్రిథింగ్ నౌ (ఇంగ్లీష్ సిరీస్), సిస్టర్ డెత్ (ఇంగ్లీష్ సినిమా), ఖుఫియా (హిందీ చిత్రం), లూపిన్ పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్)
- అక్టోబరు 6న ఏ డెడ్లీ ఇన్విటేషన్ (స్పానిష్ చిత్రం), బల్లేరినా (కొరియన్ సినిమా),ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ మూవీ), ఇన్సీడియష్: ద రెడ్ డోర్ (ఇంగ్లీష్ సినిమా)
- అక్టోబరు 7న స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్ (కొరియన్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్
- అక్టోబరు 6న డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్ (ఇంగ్లీష్ సిరీస్), ముంబయి డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్), టోటల్లీ కిల్లర్ (ఇంగ్లీష్ సినిమా)
ఆహా
- అక్టోబరు 6న మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు సినిమా), ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు సినిమా)
హాట్‌స్టార్
- అక్టోబరు 4న హాంటెడ్ మ‍్యాన్షన్ (ఇంగ్లీష్ సినిమా)
- అక్టోబరు 6న లోకి: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
జీ5
- అక్టోబరు 6న గదర్ 2 (హిందీ సినిమా)
జియో సినిమా
- అక్టోబరు 2న ర్యాట్ ఇన్ ద కిచెన్ (హిందీ షార్ట్ ఫిల్మ్),
- అక్టోబరు 3న మెయిన్ మహ్మమూద్ (హిందీ షార్ట్ ఫిల్మ్)
- అక్టోబరు 6న గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్)
- అక్టోబరు 7న ద డాటర్ (హిందీ షార్ట్ ఫిల్మ్)
బుక్ మై షో
- అక్టోబరు 3న ద నన్ 2 (ఇంగ్లీష్ సినిమా)
- అక్టోబరు 5న గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ)
- అక్టోబరు 6న ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ చిత్రం)
డిస్కవరీ ప్లస్
- అక్టోబరు 6న స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్)
సినీ బజార్
- అక్టోబరు 6న నీ వెంటే నేను (తెలుగు సినిమా)