ఈ టీవీ కొంటే 3 నెలల జియో హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ ఉచితం

ఈ టీవీ కొంటే 3 నెలల జియో హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ ఉచితం

జియో తీసుకొచ్చిన జియోటెలీ ఓఎస్​తో 43 ఇంచుల టీవీని మార్కెట్లో లాంచ్​ చేశామని థామ్సన్ ​ప్రకటించింది. రూ.19 వేల ధర ఉండే ఈ టీవీ అమ్మకాలు ఫ్లిప్​కార్ట్​లో శుక్రవారం నుంచి మొదలవుతాయి. ఇందులో క్యూఎల్​ఈడీ డిస్​ప్లే, హెచ్​డీఆర్​, డాల్బీ డిజిటల్ ​ప్లస్​, 40 వాట్స్ ​సౌండ్​, వాయిస్​ అసిస్టెంట్​, 2జీబీ ర్యామ్​, 8జీబీ స్టోరేజీ ఉంటాయి. ఈ టీవీ కొంటే 3 నెలల జియో హాట్​స్టార్, 3 నెలల జియోసావన్​, నెలపాటు జియో గేమ్స్​ సబ్​స్క్రిప్షన్​ ఉచితం.