నందిపేట, వెలుగు: నందిపేటలోని వివేకానంద చౌరస్తాలో బుధవారం పోలీసులు మూడున్నర కిలోల గంజాయి పట్టుకున్నారు. చౌరస్తా వద్ద వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా నిజామాబాద్గౌతమ్నగర్ కు చెందిన జీలకర్ర ప్రసాద్, విద్యాసాగర్ అనుమానాస్పదంగా కనిపించారు.వారి వద్ద తనిఖీ చేయగా గంజాయి దొరికింది. నిందితులను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్ఐ రాహుల్ తెలిపారు. గతేడాది కూడా నందిపేటలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అధికారులు కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నందిపేటలో మూడున్నర కిలోల గంజాయి పట్టివేత
- నిజామాబాద్
- January 25, 2024
లేటెస్ట్
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..
- V6 DIGITAL 09.01.2025 AFTERNOON EDITION
- ఎడ్యుకేషన్ బాగుంటేనే దేశం బాగుంటది : ఎంపీ వంశీకృష్ణ
- ఎస్సై ఓవర్ యాక్షన్..మహిళ ఆత్మహత్య
- సంక్రాంతి స్పెషల్ బస్సులు బయల్దేరబోతున్నాయ్.. హైదరాబాద్‌లో ఈ ఏరియాల నుంచే..
- పాపం పవన్ హీరోయిన్.. నిధి అగర్వాల్‌ను చంపేస్తామని బెదిరింపులు.. భయంతో పోలీసులను ఆశ్రయించిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ
- శంషాబాద్ లో చెరువులపై హైడ్రా ఫోకస్.. పరిశీలించిన కమిషనర్ రంగనాథ్..
- Vijay Hazare Trophy: ఫామ్‌లో ఉన్నా పక్కన పెట్టారు.. విజయ్ హజారే ట్రోఫీలో చాహల్‌పై వేటు
- VandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Most Read News
- పుష్ప లో బన్నీ దొంగే కదా.. మహాత్ముడు కాదు కదా.?: రాజేంద్ర ప్రసాద్
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
- మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు..
- గ్రూప్ 3 ‘కీ’ విడుదల చేసిన TGPSC.. గ్రూప్ 2 కీ ఎప్పుడంటే..
- మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్
- ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోటి రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగి
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
- బీర్ల ధరల పెంపుపై కమిటీ.. KF బీర్ల సప్లై నిలిపివేతపై మంత్రి జూపల్లి క్లారిటీ