కీవ్: రష్యా దళాల దాడిలో మరో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తల్లికి మందుల కోసం కారులో వెళ్తుండగా రష్యన్లు దాడి చేయగా డాక్టర్, ఆమె తల్లి, డ్రైవర్ చనిపోయారు. వలేరియా మక్సెట్స్కా (31)ది ఉక్రెయిన్ లోని డొనెట్స్క్. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్(యూఎస్ఏఐడీ)లో పని చేస్తున్నారు. యుద్ధ సమయంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కీవ్‌లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో తన తల్లికి మందులు అయిపోవడంతో కీవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కారులో తన తల్లిని తీసుకొని వెళ్తుండగా, కీవ్ సమీపంలో రష్యా సైనికులు వారిపై దాడి చేశారు. సోల్జర్ల కాల్పుల్లో తల్లీకూతుళ్లు సహా డ్రైవర్ మృతి చెందారు. రష్యా దాడిలో వలేరియా చనిపోయారని యూఎస్ఏఐడీకి చెందిన సమంతా పవార్ నిర్ధారించారు. ఆమె ఎంతో ధైర్యవంతురాలు అని కొనియాడారు. ‘‘డొనెట్స్క్ లో జరిగిన బాంబు దాడిలో వలేరియా ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడి నుంచి కీవ్‌కు వచి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు” అని చెప్పారు.
తల్లికి మందుల కోసం వెళ్తుంటే చంపేసిన్రు
- విదేశం
- March 14, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఖమ్మం జిల్లాలో ఘోరం: కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య..
- Riley McCullum: వారసుడు వస్తున్నాడు.. భారీ సిక్స్‌లు బాదేస్తున్న మెకల్లమ్ కొడుకు
- వీళ్లిద్దరికీ ఏమైంది..! చర్చనీయాంశంగా దానం, గూడెం తీరు
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలంటూ పూజలు..
- కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను: కేంద్ర మంత్రి బండి సంజయ్
- ముగ్గురి అఫిడవిట్లు మక్కికి మక్కి.. నవయుగ ప్రతినిధులపై కమిషన్ అసంతృప్తి
- కాకతీయ యూనివర్శిటీల విద్యార్థుల ఆందోళన.. పెట్రోల్ బాటిల్‌తో హల్చల్
- Ranji Trophy: గంగూలీ రికార్డును బ్రేక్ చేసిన టెన్త్ క్లాస్ కుర్రాడు
- డేటా హబ్@ హైదరాబాద్: 98 వేల కోట్ల పెట్టుబడులుకు దిగ్గజ సంస్థల ఒప్పందం
- Monali Thakur: లైవ్ ఈవెంట్లో సింగర్ తీవ్ర అస్వస్థత.. అలాంటి సమస్యలు లేవంటూ క్లారిటీ
Most Read News
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!