మహాముత్తారం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన (టీజీసెట్) గురుకుల టీచర్ల రిజెల్ట్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన ముగ్గురు గిరిజనులు సెలెక్ట్ అయ్యారు. మండలంలోని దొబ్బల పహాడ్ కు చెందిన హట్కర్ జ్యోతి ( మ్యాథమెటిక్స్), జరుపుల శ్రీనివాస్ (ఇంగ్లిష్), కొర్లకుంటకు చెందిన ఆలోత్ వినోద్ కుమార్ టీజీటీ, పీజీటీ జూనియర్ లెక్చలర్ గా సెలెక్ట్ అయ్యారు.
2023 ఆగస్టులో టీజీసెట్ రాశారు, టీజీసెట్ లో సెలెక్ట్ అయిన వీరికి పలువురు అభినందనలు తెలిపారు.