టీహెచ్ఎస్​టీఐలో ఉద్యోగాలు

టీహెచ్ఎస్​టీఐలో ఉద్యోగాలు

ప్రాజెక్ట్​ మేనేజర్, టెక్నికల్​ ఆఫీసర్, మేనేజ్​మెంట్ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి బీఆర్ఐసీ ట్రాన్స్​లేషన్​హెల్త్​ సైన్స్​  అండ్​  టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్(టీహెచ్ఎస్​టీఐ) అప్లికేషన్స్​ కోరుతున్నది. ఈ నెల 16వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. 

పోస్టులు: ప్రాజెక్ట్​ మేనేజర్​01, టెక్నికల్​ అసిస్టెంట్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌01, మేనేజ్​మెంట్​ అసిస్టెంట్​01 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఫైనాన్స్​ విభాగంలో డిగ్రీ, లైఫ్​ సైన్స్, కంప్యూటర్​సైన్స్, బయోఇన్​ మ్యాటిక్స్​లో బీఈ, బీటెక్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్​లో పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్​ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్: ఆన్​లైన్​ ద్వారా ఈ నెల 16వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ.236, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118. ప్రాజెక్ట్​ మేనేజర్​కు 35 ఏండ్లు, టెక్నికల్​ ఆఫీసర్, మేనేజ్​ మెంట్​ అసిస్టెంట్​కు 30 ఏండ్లు మించకూడదు. 

ALSO READ | ఓడీఎఫ్​లో టూల్​ డిజైనర్ పోస్టులు