చిల్లర రాజకీయాలు చేసేవాళ్లను అధిష్టానం చూసుకుంటది

రాజకీయాల్లో ఓపిక అవసరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంత ఓపిక పడితే అంత మంచి జరుగుతుందని ఆయన అన్నారు. వెయిట్ చేస్తే  త్వరలోనే మంచిరోజులొస్తాయన్నారు. ఇటీవల అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన మాజీ కార్పొరేటర్‎ను తుమ్మల పరామర్శించారు. నలభై ఏళ్ల ప్రజా జీవితంలో స్వపక్షాలను, ప్రతిపక్షాలను సమానంగా చూశానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎప్పుడూ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదన్నారు. చిల్లర రాజకీయాలు చేసేవాళ్లను అధిష్టానం చూసుకుంటుందన్నారు. 

For More News..

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్