స్పెషల్ ఎడిషన్ టైమెక్స్ గెస్ వాచీలు వచ్చేశాయ్

స్పెషల్ ఎడిషన్ టైమెక్స్ గెస్ వాచీలు వచ్చేశాయ్

అమెరికాకు చెందిన వాచ్‌‌‌‌‌‌‌‌మేకర్ టైమెక్స్ గ్రూప్, తమ హైదరాబాద్ ఆధారిత భాగస్వామి కమల్ వాచీస్​ ద్వారా టైమెక్స్ గెస్ స్పెషల్ ఎడిషన్ వాచీలను అందుబాటులోకి తెచ్చింది. నటి శ్రీయా రెడ్డి వీటిని ఆవిష్కరించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అబిడ్స్‌‌‌‌‌‌‌‌లో 1969లో ప్రారంభమైన కమల్ వాచ్ కంపెనీకి 8 నగరాల్లో 50కి పైగా స్టోర్లు ఉన్నాయి. ఈ సంస్థ అపర్ణ మాల్‌‌‌‌‌‌‌‌లో కొత్త స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.