న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ నికరలాభం (కన్సాలిడేటెడ్) సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ క్వార్టర్లో వార్షికంగా నాలుగున్నర రెట్లు పెరిగి రూ. 586.66 కోట్లకు చేరుకుంది. అధిక రాబడి, ముడిసరుకు ఖర్చులు తగ్గడం ద్వారా భారీ లాభాన్ని సంపాదించామని కంపెనీ తెలిపింది. ఎంఆర్ఎఫ్ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.129.86 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 6,217.1 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు ఏడాది కాలంలో రూ.5,826.3 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.4,161.18 కోట్లతో పోలిస్తే రెండో క్వార్టర్లో వినియోగించిన మెటీరియల్స్ ధర రూ.3,748.9 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది.
4.5 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
- హైదరాబాద్
- November 4, 2023
మరిన్ని వార్తలు
-
Floater Credit Cards: ఫ్లోటర్ క్రెడిట్ కార్డు గురించి తెలుసా.. ఏవిధంగా పనిచేస్తుంది..ఎవరికి అవసరమంటే..
-
Adani Group: రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్
-
Credit Card Limit: లిమిట్‌ను మించి మీ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు..ఎలా అంటే..
-
అవన్నీ ఫేక్.. యూఎస్ కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
లేటెస్ట్
- భగీరథ నీటి నాణ్యతను వివరించేలా సదస్సులు నిర్వహించండి : సీతక్క
- ఫోన్ ట్యాపింగ్ కేసును వదిలేది లేదు : భట్టి
- పాలమూరులో రైతు పండుగ
- రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి డేంజర్ బెల్స్
- సరోగసీ ఒప్పందం.. ప్రాణం తీసింది
- కాన్పు తర్వాత బాలింత మృతి.. డాక్టర్ నిర్లక్ష్యమేనంటూ బాధిత కుటుంబం ఆందోళన
- ఎములాడ రాజన్నకు రూ.కోటిన్నర ఆదాయం
- దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్
- కేటీఆర్ విచారణపై రాజ్‌భవన్ సైలెన్స్
- బల్దియా బడ్జెట్ రూ.8,500 కోట్లు?
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- రెచ్చిపోతున్న ఫుట్‌పాత్ మాఫియా
- నవంబర్ 28 న వాటర్ సప్లయ్ బంద్.. ఎందుకంటే...
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా... IPLలో నో ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం
- మధురం రెస్టారెంట్ సీజ్
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్