తిరుమల మొదటి ఘాట్​ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

తిరుమల మొదటి ఘాట్​ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది.  తిరుమలలోఅనధికారికంగా నివాసం ఉంటున్న 22 మందిని వాహనంలో తరలిస్తున్నారు.  వాహనపం మొదటి మలుపు దగ్గరకు రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.  మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాద విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.