హైదరాబాద్ రేసర్‌‌‌‌‌‌‌‌‌ అఖిల్‌కు టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్  రేసర్‌‌‌‌‌‌‌‌‌ అఖిల్‌కు టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 చెన్నై:  ఇండియాలో తొలిసారి నిర్వహించిన ఫార్ములా  నైట్ రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్డ్స్‌‌‌‌రేసర్‌ అఖిల్ అలీభాయ్‌‌‌‌అదరగొట్టాడు.  ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ఆదివారం రాత్రి  చెన్నై స్ట్రీట్‌‌‌‌‌‌‌‌సర్క్యూట్‌లో  జరిగిన ఫార్ములా-4  ఇండియన్‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌షిప్ రెండో రేసులో  విజేతగా నిలిచాడు. అఖిల్ 30 నిమిషాల 0.3.445 సెకన్లతో రేసు పూర్తి చేసి టైటిల్ నెగ్గాడు.