త్యాగాలతో వచ్చిన తెలంగాణను నేనే తెచ్చానంటాడు

త్యాగాలతో వచ్చిన  తెలంగాణను.. కేసీఆర్ తానె తెచ్చాడంటాడని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.  కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకండు.. కానీ అమరుల స్మృతివనం ఊసే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. విమర్షలు చేస్తే సహించబోమనే దృక్పదంతో కేసీఆర్ పాలన జరుగుతుందన్నారు. కేసీఆర్ కు  రాజ్యాంగం పై విలువ లేదన్నారు.  రాజ్యంగాన్ని గౌరవించాల్నారు.  నిరంకుశ పాలనకు  వ్యతిరేకానికి  అందరు ఏకతాటిపైకి రావాలన్నారు .పోరాటాలతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు

రష్యాతో పోరుకు సై అంటున్న 98 ఏండ్ల మహిళ