ఏప్రిల్ 24న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 49వ పడిలోకి అడుగుపెట్టిన సచిన్ కు పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. బీసీసీఐతో పాటు జై షా, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఇషాన్ శర్మ తదితరులు సచిన్ కు విషెస్ చెప్పారు. భారత్ తరఫున ఆడిన సచిన్ దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 664 అంతర్జాతీయ మ్యాచులు, వన్డే, టెస్టుల్లో కలిపి 34,357 పరుగులు, 100 సెంచరీలు, 201 వికెట్లతో సచిన్ ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు. క్రికెట్ కు ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ని భారత రత్న అవార్డుతో సత్కరించింది.
6⃣6⃣4⃣ international matches
— BCCI (@BCCI) April 24, 2022
3⃣4⃣,3⃣5⃣7⃣ international runs
1⃣0⃣0⃣ international tons
2⃣0⃣1⃣ international wickets
Here's wishing the ever-so-inspirational & legendary @sachin_rt a very happy birthday. ? ? ? #TeamIndia pic.twitter.com/d70JoSnJd8
A most auspicious day when someone of your goodness and talent came into this world, @sachin_rt.
— VVS Laxman (@VVSLaxman281) April 24, 2022
May all your wishes be fulfilled far beyond your wildest dreams and may you live a healthy, prosperous and inspiring life filled with love. #HappyBirthdaySachin pic.twitter.com/IUIzCHJ6BL