స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిఫ్టీ 11 వేల 600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్ ఫ్లాట్ గానే ప్రారంభమైనప్పటికీ.. వెంటనే నష్టాల్లోకి జారుకొని తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి 495 పాయింట్ల నష్టంతో 38 వేల645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగి.. చివరకు 158 పాయింట్ల నష్టంతో 11 వేల594 దగ్గర ముగిసింది.
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- బిజినెస్
- April 22, 2019
లేటెస్ట్
- తార్నకలో ఘోరం.. స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- IND vs NZ 3rd Test: మ్యాచ్‌కు స్పైడర్‌క్యామ్ అంతరాయం.. ముందుగానే లంచ్‌కు
- కర్నూలులో యురేనియం వివాదం: ప్రజలతో కలిసి వ్యతిరేకిస్తున్న వైసీపీ
- MatkaTrailer: మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్.. చిరు స్టేట్ రౌడీ మాదిరిగా వరుణ్ తేజ్ కుమ్మేసాడు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్.. ఇదే ఆనవాయితీ కొనసాగాలి : బండి సంజయ్
- నాగార్జున సాగర్ - శ్రీశైలం లాంచీ టూర్ .. టికెట్ ధర ఎంతంటే.?
- Nigeria hunger crisis: ఏంటీ ఘోరం..29 మంది పిల్లలకు ఉరిశిక్షా!
- మోడీ వర్సెస్ ఖర్గే: ప్రధాని, ఏఐసీసీ చీఫ్ మధ్య మాటల యుద్ధం
- IND vs NZ 3rd Test: పంత్, గిల్ మెరుపులు.. ఆధిక్యం దిశగా భారత్
- నాగార్జున సాగర్ టూ శ్రీశైలం.. కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం
Most Read News
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకతలు ఇవే..
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- 15 రోజుల్లో తార్నాక జంక్షన్ ఓపెన్.. ఎనిమిదేండ్ల కష్టాలకు చెక్..!