Anjali Beautiful Photos: తెలుగు హీరోయిన్ అంజలి అందమైన ఫోటోలు.. ఆఫర్లు కోసం కోసమేనా..?

Anjali Beautiful Photos: తెలుగు హీరోయిన్ అంజలి అందమైన ఫోటోలు.. ఆఫర్లు కోసం కోసమేనా..?

Anjali Beautiful Photos: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి ఈ మధ్య సినిమాల పరంగా జోరు పెంచింది. అయితే ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినప్పటికీ అంజలి పాత్రకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈమధ్య అంజలి కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు కూడా బాగానే క్యూ కడుతున్నట్లు సమాచారం. అయితే నటి అంజలి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని బాగానే అలరిస్తోంది. 

తాజాగా నటి అంజలి ఓ ఫోటో షూట్లో పాల్గొని ఫొటోలకి ఫోజులిచ్చింది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో అంజలి క్లివేజ్ షో అందాలకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో అంజలి తన అందమైన ఫోటోలు షేర్ చెయ్యగానే 21 వేల లైకులు, కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం అంజలికి సోషల్ మీడియాలో 21 లక్షల పై చిలుకు ఫాలోవర్స్ ఉన్నారు.  అయితే అంజలి మంచి టాలెంటెడ్ యాక్టర్ అని కానీ తన కెరీర్ లో సరైన హిట్ పడకపోవడంతో ఆఫర్లు దక్కించుకోలేకపోతోందని మోస్ట్ అండర్ రేటెడ్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anjali (@yours_anjali)

ఈ విషయం ఇలా ఉండగా నటి అంజలి తెలుగు రాష్ట్రాలకి చెందిన అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మహేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ తదితర హీరోల సినిమాల్లో నటించింది. అంతేకాదు పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి అలరించింది. కానీ తెలుగులో ఫుల్ టైమ్ హీరోయిన్ గా సెటిల్ కాలేక పోయింది. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అశోక్ వేళయుతన్ డైరెక్ట్ చేస్తున్న ఈగై (Eegai) అనే తమిళ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అంజలి న్యాయం కోసం పోరాటం చేసే యువతి పాత్రలో కనిపించనుంది.

ALSO READ | Naa Anveshana: అన్వేష్ ని అస్సలు వదలం.. ఇండియాకి రాగానే అరెస్ట్ చేయిస్తాం...