రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీలో బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. టెలికాన్ఫరెన్సులో నాయకులకు దిశా నిర్దేశం చేసిన బండి సంజయ్.. ‘బస్తీ నిద్ర’ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో తనతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వీలైనంత మేరకు పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాను బస్తీ నిద్ర చేస్తానన్నారు. బస్తీ నిద్ర కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలన్నారు. బస్తీల్లో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని కోరారు. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా ‘బస్తీ నిద్ర’ కార్యక్రమాన్ని వారానికి ఒక రోజు నిర్వహించాలన్నారు.
జీహెచ్ఎంసీలో బీజేపీ బస్తీ నిద్ర
- హైదరాబాద్
- November 23, 2020
మరిన్ని వార్తలు
-
Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత
-
KPHBలో ఇళ్ల స్థలాల వేలం.. కోర్టు ఆదేశాలతో బ్రేక్.. కొనుగోలుదారుల ఆందోళన
-
గ్రామ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .. ఏం బతుకులు రా మీవి అంటూ బూతు పురాణం
-
దిల్ రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. వాహనంలో తీసుకెళ్లిన ఐటీ అధికారులు
లేటెస్ట్
- Australia Open 2025: ముగిసిన జకోవిచ్ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్
- మరీ ఇంత దిగజారుడా.. పోస్ట్ డిలీట్ చేయమని రూ.6 వేల లంచం ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్
- Game Changer: బిగ్ షాక్.. ఆన్లైన్లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?
- Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత
- పెళ్లాం ఇంటి ఎదుట.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య
- KPHBలో ఇళ్ల స్థలాల వేలం.. కోర్టు ఆదేశాలతో బ్రేక్.. కొనుగోలుదారుల ఆందోళన
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- గ్రామ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .. ఏం బతుకులు రా మీవి అంటూ బూతు పురాణం
- మహారాష్ట్రలో భారీ పేలుడు..ఐదుగురు మృతి
- కరీంనగర్ జిల్లాలో సుభాష్చంద్రబోస్కు ఘన నివాళి
Most Read News
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!