కనువిందు చేస్తున్న కొరిటికల్ జలపాతం

నేరడిగొండ మండలంలోని కొరిటికల్ జలపాతం జలకళను సంతరించుకుంది. పాల నురుగులా పారుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పెరిగి జలపాతానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది.

జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.    

వెలుగు, నేరడిగొండ