సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి హిమపాతంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. శ్వేత వర్ణంలోని ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు ముగ్దులవుతున్నారు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో జలపాతాల్లోని నీరు గడ్డకట్టుకుంది. మంచుదుప్పటితో ఆయా ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇక్కడకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
♦ హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో మంచు కురుస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. pic.twitter.com/ao8Lkq9yUE
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 10, 2022
మరిన్ని వార్తల కోసం: