హనుమకొండ జిల్లా : చారిత్రక కాజీపేట దర్గాను దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాజీపేట దర్గా మత సామరస్యానికి పునాది వంటిదన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ దర్గాను దర్శించి ప్రభుత్వం తరపున గిలాఫ్ ఈ చదర్ సమర్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల్లో 25 శాతం నిధులను మైనారిటీల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు.
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె పార్టీల కుట్రలు తిప్పికొట్టాలె : రేవంత్
- వరంగల్
- February 20, 2023
లేటెస్ట్
- Good Health: ప్రతిరోజూ రాత్రి రెండు యాలకలు తిని పడుకోండి.. ఎన్ని లాభాలో..
- తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
- గుడ్న్యూస్: గ్రూప్ 1 రిజల్ట్కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
- Sanju Samson: శాంసన్ వేలికి గాయం.. కనిపించేది మళ్లీ ఐపీఎల్లోనే.!
- రూ.4 లక్షలు పలికిన కచిడి చేప.. రాత్రికి రాత్రే లక్షాధికారి
- Australian Cricket Awards: క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్.. తళుక్కుమన్న క్రికెటర్లు
- కొడుకులు కాదురా మీరు: తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలంట..
- కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ
- ఫుట్ పాత్పై జారిపడ్డ మేయర్ గద్వాల విజయలక్ష్మి
- కేసీఆర్ కు లీగల్ నోటీస్
Most Read News
- ఇది కదా కావాల్సింది.. బంగారం రేటు తగ్గిందండోయ్.. హైదరాబాద్లో తులం బంగారం ధర ఎంతంటే..
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- Ratha Saptami 2025 : సూర్యుడికి పరమాన్నం అంటే అంత ఇష్టమా.. రథసప్తమి రోజు నైవేద్యంఅదే పెట్టాలా..!
- Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం
- గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
- హైదరాబాద్ సిటీలో మెట్రో సౌండ్ వార్ .. ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు
- తెలంగాణ ఆర్టీసీ రూట్ ఎటు? గుదిబండగా మారిన అద్దె బస్సులు..
- పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్మెన్ జీవితం
- Womens U19 T20 World Cup: ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ భారీ నజరానా
- రథ సప్తమి రోజు (ఫిబ్రవరి 4) ఎలా స్నానం చేయాలి.. సూర్య భగవానుడిని ఎలా పూజించాలి..