జగిత్యాల జిల్లా కోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆఫీసు ఆవరణలోని ఉన్న ట్రాక్టరును దొంగిలించారు. పూల వాగునుంచి ఇసుక అక్రమరవాణా చేస్తున్న ట్రాక్టర్, జేసీబీ ను రెవిన్యూ అధికారులు పట్టుకుని సీజ్ చేసి రెవిన్యూ కార్యాలయంలో ఉంచారు. ట్రాక్టర్ యజమాని ఆఫీసులో ఎవరూ లేని సమయం చూసి అనుమతి లేకుండా తీసుకెళ్లడు. అయితే ట్రాక్టర్ చోరీకి గురైందని తెలుసుకున్న పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని రెవిన్యూ అధికారులకు లొంగిపోయి తానే తీసుకెళ్లనని చెప్పడంతో.. యజమానికి జరిమానా విధించారు.
కోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో చోరి
- కరీంనగర్
- September 29, 2024
లేటెస్ట్
- అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్
- Prashanth Neel: సలార్ 2తో సత్తా చాటేందుకు డైరెక్టర్ ప్రశాంత్ తీవ్ర నీల్ కసరత్తు
- ప్రయారిటీ సెక్టార్ లోన్లలో సంస్కరణలు అవసరం
- మనసున్న మహారాజు కాకా
- వామ్మో.. బిర్యానీలో బ్లేడ్.. హైదరాబాద్‌లో ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఘటన
- సంభాల్‌లో పురాతన మెట్ల బావి.. 150 ఏండ్ల నాటిదిగా గుర్తింపు
- మనుధర్మం రాజ్యాంగంగా ఉండాలని కోరుకునేది ఆరెస్సెసే: ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్
- ప్రింట్ మీడియానే.. విశ్వసనీయ వార్తలకు జీవిక
- 65 కొత్త మందులకు ధరలు నిర్ణయించిన ఎన్పీపీఏ
- పంట బీమా ఏది? ప్రీమియం చెల్లింపుపై ఇప్పటికీ విధివిధానాలు ఖరారు కాలే
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
- హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..