ట్రైనీ కానిస్టేబుల్స్ ఫీల్డ్ విజిట్

ఖిలా వరంగల్, వెలుగు: పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న 862 మంది సివిల్ కానిస్టేబుళ్లు ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఆదివారం మామునూర్ పీఎస్ు సందర్శించారు. విధి నిర్వ హణకు సంబంధించి పలు విషయాలు నేర్చుకు న్నారు. అనంతరం కాకతీయ హాల్లో మహిళా ట్రైనీ పోలీసులను ఉద్దేశించి పీఆర్ఓ రామాచారి ప్రసగించారు.

ఆయా సమస్యలపై పోలీస్ స్టేషను వచ్చిన వారితో ఎలా మసలుకోవాలో తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ రాగ్య నాయక్. డీఎస్సీలు సతీశ్, రవీందర్, వెంకటేశ్వరరావు. పాండునాయక్, భిక్షపతి, సీఎల్బలు సరేశ్, అశోక్, రాజ్యలక్ష్మి, సీడీఐలు చంద్రశేఖర్, నవీన్, విజయ్, మహేశ్, ఆర్ఎస్ఐలు రాజేశ్, సుధాకర్, దశరథం ఎఎల్బలు సత్యనారాయణ, రాజన్ బాబు, సుధాకర్ పాల్గొన్నారు.