హైదరాబాద్: పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు జరిగాయి. తాజాగా.. ముగ్గురు ఎస్పీలు, 30 మంది అడిషనల్ ఎస్పీలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా 2024, నవంబర్ 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పుష్ప, రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీగా నాగలక్ష్మి, హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా లావణ్య నాయక్ నియమితులయ్యారు.
ALSO READ | వరిసాగులో తెలంగాణ టాప్.. వ్యవసాయ శాఖకు హై ప్రియారిటీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు