
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తెగలు
అండమాన్, నికోబార్ దీవులు షోంపైన్స్, జార్వాస్,
షాంటినలీస్, ఓంజెస్, నికోబారిస్ట్
కేరళ కనిక్కర్, పులియాన్స్, మొరాలిన్,
మత్తువన్, కానీస్, అరుందన్,
మన్నార్, మలైకండి, ఉరదలి, మోప్లాస్
తమిళనాడు తోడాలు, బడగాలు, కోటాలు, ఇరుల,
కనికర, ఆదియన్, యూజుల, షోల్గా
కర్ణాటక అడియాన్, బార్డియా, బిల్, చెంచు,
చెంచువార్, దుబా, తలావియా,
పద్వి, మేవాసి, బగాలియ, చోదర
అరుణాచల్‌ప్రదేశ్ అపటానిస్, అబోర్, మిష్మి, దాఫ్, గెలాండ్, గోంబా
సిక్కిం లెప్చాస్
అస్సాం లెప్చాస్, అబోర్స్, చెక్మా, చుటియా,
మికిర, థింసా, రబాస్
మధ్యప్రదేశ్ అంధ్, మీనా, బాట్రా, బైగా, కారియ,కట్కారి,
బిరోర్, కోల్, బిల్లులు, గడబా,భారియా,
పార్ధి, ఆదివాసీలు, గోండులు, మూరియాస్
ఉత్తరాఖండ్ బొటియా, కుమయున్, గుజ్జాస్
త్రిపుర భుటియా, భిల్, చక్మా, గారో, కుకి, ఖాసియా,
లుషాయి, ముండా, ఒరాంగ్, సంతాల్
ఆంధ్రప్రదేశ్ అంథ్, బగత, భిల్, చెంచులు, కొండసవర,
సుగాలి, కొండరెడ్డి, కోయ, కోలామ్,
ఖారియా, యానాది, ఎరుకల
తెలంగాణ చెంచు, గోండు, కోయ, తోటి,
కొండరెడ్డి, లంబాడి
హిమాచల్‌ప్రదేశ్ గడ్డిస్, భోట్, కిన్నర, పంగ్వాలా, లహోల్,
సావంగ్లా, కనౌరా, ఖంప, గుజ్జరులు
మేఘాలయ గారో, హమర్, జయంతియా, ఖాసీలు
బిహార్ భూమిజ్, బైగా, బంజార్, ముండా, బేడియా,
బింజియా, చిక్, కోర్వా, గోండులు, బిరోర్,
ముండాలు, ఓరాన్, సంతాలు
ఉత్తర్‌ప్రదేశ్ భోక్ష, భోటియా, జౌన్సారీ, రాజీ,
థారూ, బోలియాలు, ఖాస్
ఒడిశా భాగట్టా, భూమియా, భుంజియా, గడబ, జవాంగ్,
ఖోండులు, గోండు, ఒరాన్లు, సంతాల్,
ముండాలు, చెంచు, థారువా,
మణిపూర్ కుకి, రెంగ్మా
మిజోరాం లఖేర్, మిజో, మాత్, పాకి, లూషాయి
నాగాలాండ్ నాగాలు, సిటెంట్, అంగామి, జెలియాంగ్,
ఆవో, సెమ, రెంగా
పశ్చిమబెంగాల్ అసుర్, బైగా, జంజారా, బాడియా, బిరోర్,
భుటియా, గోండ్, లెప్చా, సంతాలు, ముండాలు
మహారాష్ట్ర అంధ్, బర్దా, బింజ్వార్, ధంకా, కథోడి,
కట్కారి, కోల్, కోలామ్, ఖారియా
గుజరాత్ గుజ్జర్లు, డాంగ్స్, భిల్లులు
రాజస్తాన్ భిల్లులు, చోధర, దుబ్లా, గరాసియా, గామిత్,
కత్కారీ, కోల్, కోలామ్, రథ్వా,
మీనా, గుజ్జర్లు, బంజార్స్
జమ్ముకశ్మీర్ లఢక్, గుజ్జర్, బకర్వాల్