భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​

భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్​ కమిషనర్​ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు. ఈవో రమాదేవితో పాటు ఈఈ రవీందర్రాజు, సూపరింటెండెంట్​ కత్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, సీసీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు.